ముద్ర,ఆంధ్రప్రదేశ్:-కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి వీరు జిల్లాకు రావడంతో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదు సంవత్సరాలు అవమానాలు పడ్డారు. నేను మాట ఇస్తున్నాను. రేపాటి నుంచి అధికారులకు సమావేశం పెట్టి చెబుతాను. రేపాటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్సై దగ్గరకునా, ఎమ్మార్వో దగ్గరకు వెళ్లినా ఎండీవో దగ్గరకు వెళ్లినా ఏ ఆఫీస్‌కు వెళ్లినా మీరు పసుపు బిల్లు పెట్టుకొని వెళ్లండి మీకు గౌరవంగా కుర్చీ వేసి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా లైన్‌లో పెడతాను.
ఎవరైనా ఇద్దరో నా మాటకు జవదాటైతే ఏమవుతారో వారికి నేను చెప్పవలసిన అవసరం లేదు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని… 2019-24లో పరిపాలన ఎలా జరిగిందో చూశామన్నారు. రాష్ట్రంలో తన పార్టీ తప్పొకరు ఉండకూడదన్నట్లు జగన్ ఇంకొకరు. ఎప్పుడూ ఇన్ని బాధలు పడేందుకు అచ్చెన్న. పార్టీ ఉంటుందా లేదా అని నిద్రలేని రాత్రులు గడిపానని , కష్టపడి పనిచేశానని చెప్పారు.