ప్రజా సమస్యల స్వీకరణ, వాటి పరిష్కారం కోసం గత ప్రభుత్వం స్పందన పేరుతో అమలు చేసిన కార్యక్రమ పేరును తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మార్చింది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేవారు. స్పందన పేరుతో ఈ మేరకు వచ్చారు. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమిని.. స్పందన పేరును మార్పు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్‌డ్రెస్‌సెల్ సిస్టమ్ పేరు మార్పు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ ఫిర్యాదులకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని హామీలో ప్రస్తావించబడింది. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయనున్నారు. ప్రతి సోమవారం ఈ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆయా విభాగాలు ఆయా శాఖలకు చెందిన అధికారులు ఉంటూ వచ్చిన సమస్యలను అక్కడక్కడే పరిష్కరించడం ద్వారా వాటిని వేగంగా పరిష్కరిస్తున్నారు. వారానికి ఒకరోజు జిల్లా దృష్టి మొత్తం ఈ నిర్వహించడం పైన సారిస్తూ వస్తోంది.
స్పందన.. ఇకపై పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్ సిస్టమ్ – Sravya News
26