Home » బీఆర్ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేతగా కేఆర్‌ సురేష్‌రెడ్డి.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

బీఆర్ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేతగా కేఆర్‌ సురేష్‌రెడ్డి.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
 బీఆర్ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేతగా కేఆర్‌ సురేష్‌రెడ్డి.. - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:-బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభలో కేసీఆర్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా.. రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేష్ రెడ్డిని మాజీ సీఎం నియమించారు. ప్రస్తుతం పనిచేస్తున్న కె. కేశవరావు స్థానంలో సురేష్‌రెడ్డిని నియమిస్తున్నట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌లకు ఆయన లేఖలు రాశారు. ఇటీవల తెలంగాణలో ఎన్నికల అసెంబ్లీ ఫలితాల అనంతరం కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in