అత్యవసర చికిత్సతో ప్రైమ్స్ ఆసుపత్రి వైద్య నిపుణులు రోగుల ప్రాణాలు కాపాడారు. 11సం. ల చిన్న పాపకు అత్యవసర ఊపిరితిత్తుల చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. అలాగే గంగా జలం అనే 50సం. ల మహిళకు గుండెకు సంబంధించిన కీలకమైన …
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలు