తొండూరు మండలం బుచుపల్లి, భద్రంపల్లి గ్రామాల్లో శుక్రవారం డా. వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్ర వేత్తలు పర్యటించారు. ప్రధాన శాస్త్రవేత ఠాగూర్ నాయక్, జిల్లా అధికారి సుభాషిణి గ్రామంలోని ఉల్లి పంటలను పరిశీలించారు. గత నెలలో కొన్ని ప్రైవేటు కంపెనీ నుంచి …
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం