నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ కారణంగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, తమిళనాడుకు తుపాను …
abn news live
-
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంరాజకీయం
బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ని హెచ్చరించిన కాంగ్రెస్ నేతలు..
బిఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాల లో నియోజకవర్గానికి చేసిందేంటని ఆందోల్ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. జోగిపేట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ నాయకుడు దామోదర్ రాజనర్సింహ పై లేనిపోని అబండాలు వేసే ముందు నిజాలు తెలుసుకోవాలని …
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. గ్రామంలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది. …
-
తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న ఏడుకొండలవాడిని 75,449 మంది దర్శించుకున్నారు. 27,121 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.91 కోట్లు వచ్చింది. కాగా …