ఏపీలోని వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు వాలంటీర్లకు ఐదు వేలు గౌరవ వేతనంతోపాటు న్యూస్ పేపర్ అలవెన్స్ కూడా ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ మొత్తంతో వాలంటీర్లు సాక్షి పేపర్ వేయించుకుంటున్నారు. అయితే, ఈ అలవెన్సును ప్రభుత్వం రద్దు …
ఆంధ్రప్రదేశ్