ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ అవకాశం మంగళగిరి తెలుగుదేశం పార్టీ …
ఆంధ్రప్రదేశ్