విశాఖపట్నం రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కోర్బా – విశాఖ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. బోగీలు తగలబడిపోయాయి. బీ2. బీ71బోగీలు పూర్తిగా దగ్దమయ్యాయి. రైల్వే స్టేషన్ లో దట్టమైన పొగలు అలుముకుంటున్నాయి. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను …
ఆంధ్రప్రదేశ్