ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అన్నమయ్య ఏర్పాటు చేసిన మైసూరవారిపల్లి పాఠశాలకు పవన్ తన సొంత నిధులతో క్రీడా మైదానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. రైల్వే కోడూరు నియోజకవర్గం, మైసూరవారిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు తన …
Tag: