జమ్మూ కాశ్మీర్లో బస్సుపై దాడికి పాల్పడిన ఉగ్రవాద స్కెచ్‌ను పోలీసులు బుధవారం విడుదల చేశారు. అతని గురించిన సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల రివార్డును అందజేశామని చెప్పారు. రియాసిలో ఆదివారం ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడి కాల్పులు జరపగా, …
Tag: