ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ తరపున కూటమి ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లుగా నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను తోడేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. …
Tag: