భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. భారీ నుంచి భారీ వరద వస్త రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం చేశారు. ఆదివారం రాత్రి …
ఆంధ్రప్రదేశ్