ముద్ర,తెలంగాణ:-కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమైంది. కేంద్ర కేబినెట్లో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్కు చోటు దక్కింది. తెలంగాణలో బీజేపీ పుంజుకోవడానికి బండి సంజయ్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన పార్లమెంట్ …
తెలంగాణ