పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు నీటి సరఫరా, వీధిలైట్లు, భూగర్భ డ్రైనేజీల సమస్యలు తెలపడానికి, స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి బుధవారం తెలిపారు. 08568 295 020 నంబరుకు లేదా వాట్సాప్ నంబర్ …
Tag: