ముద్ర,తెలంగాణ:-తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. గుండె సమస్యల నిర్ధారణకు నిర్వహించే యాంజియోగ్రామ్ పరీక్షలు ఇక నుంచి ఆరోగ్య శ్రీ ద్వారా చేయించుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే పార్కిన్ సన్, వెన్నుముక వంటి ఖరీదైన వ్యాధులను కూడా …
తెలంగాణ