మద్యం మద్యం, మాంసం తినే వారికి చేదు. రేపు (జనవరి 26) గణతంత్ర గణతంత్ర పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వైన్ షాపులు షాపులు షాపులు, చికెన్, మటన్ షాపులు బంద్. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ అన్ని వైన్ షాప్స్ షాప్స్, మాంసం దుకాణాలు …
తెలంగాణ
-
-
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ కారణంగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, తమిళనాడుకు తుపాను …
-
సినిమా
కల్కి 2898 ప్రకటన: టికెట్ రేట్లు పెంచండి.. తెలుగు ప్రభుత్వాలను కోరిన కల్కి టీం – Sravya News
by Sravya Teamby Sravya Teamఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశం, ప్రపంచవ్యాప్తంగా అమితాసక్తి ఉన్న సినిమా కల్కి 2898ఏడీ. డార్లింగ్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈసినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు …
-
ఆంధ్రప్రదేశ్
సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న కూరగాయల రేట్లు.. సెంచరీ దాటిన టమాట ధర – Sravya News
by Sravya Teamby Sravya Teamహైదరాబాద్/విజయవాడ, ఈవార్తలు : ‘కూరగాయల మార్కెట్కు వెళితే ఆస్తి పేపర్లు పట్టుకోవాల్సి వస్తోంది..’ భారీగా పెరిగిన కూరగాయల ధరలపై ఓ సామాన్యుడు అన్న మాట ఇది. కిలో టమాటలు ఇవ్వమంటే ఆస్తులు అడుగంటుతున్నాయి.. ఇంకో వినియోగదారుడి ఆవేదన. ఏ కూరగాయ కొండమన్నా …
-
ఆంధ్రప్రదేశ్
రామోజీరావుకు అక్షరాంజలి.. మరో జర్నలిస్టు మరో కోణం – Sravya News
by Sravya Teamby Sravya Teamఅక్షర వ్యాపారి రామోజీ రావు!ఈనాడు మాటున మహా సామ్రాజ్య స్థాపనమాటవినని సర్కారుపై కరిత్తిగట్టిన కలంపోటుఅనుకూల ప్రభుత్వాలకు అక్షరాల దండలుఊళ్లకు ఊళ్లను మింగి కట్టిన కోట డి చేసిన నియంతఅక్షరయోధుడు.. పాత్రికేయ మహర్షి.. వాణిజ్య మేరునగం.. ప్రపంచ ప్రఖ్యాత ఫిలింసిటీని చెక్కిన విశ్వకర్మ.. …