ముద్ర,హైదరాబాద్:- మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదురుడు తలసాని శంకర్ యాదవ్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ యాదవ్.. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ …
తెలంగాణ