ముద్ర ప్రతినిధి, విజయవాడ:జర్నలిస్ట్ ఉద్యమ నాయకుడు, ఐజేయూ నేత కామ్రేడ్ అంబటి ఆంజనేయులు ప్రథమ వర్థంతి సందర్భంగా ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. విజయవాడలోని అమ్మ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారంనాడు జరిగిన ఈ కార్యక్రమంలో ఆంజనేయులుకు నివాళులర్పించిన …
ఆంధ్రప్రదేశ్