ఏపీ శాసనసభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా తెనాలి ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదె మనోహర్ నియమితులయ్యారు. ఈ మేరకు శాసన సభాపతికి పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమాచారం అందించారు.ఇక అసెంబ్లీలో …
ఆంధ్రప్రదేశ్