ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి కోసం చీరలు కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు స్టాళ్లలో ప్రదర్శనకు ఉంచిన వస్తువులను పరిశీలించారు. చేనేత …
ఆంధ్రప్రదేశ్