రుషికొండపై అత్యంత ఇష్టంగా రూ.500 కోట్లతో నిర్మించిన భవనంలోకి అడుగుపెట్టకుండానే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలో నుంచి దిగిపోయారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆదివారం మధ్యాహ్నం రుషికొండపై నిర్మించిన భవనాన్ని మీడియా ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. …
Tag: