రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డును అందించడం మరింత ఆలస్యం. సంక్రాంతి పండగ నాటికి రాష్ట్రంలోని అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా దరఖాస్తులను స్వీకరించి ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. …
Tag: