ముద్ర,తెలంగాణ:-మూడవసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా వారికి అభినందనలు తెలిపారు. “తెలుగురాష్ట్రాల నుండి …
తెలంగాణ