కాంగ్రెస్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు రుణ మాఫీ ఎగ్గొట్టి, మూసి లో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. “రైతు బంధు ఎగ్గొట్టి, …
తెలంగాణ