ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో బెంగళూరులో సమావేశమయ్యారు. ఎపిలోని పార్వతీ పురం, చిత్తూరు జిల్లాలో గ్రామాలలోకి ప్రవేశిస్తున్న చొరబడుతున్న ఏనుగులను ఆరికట్టే చార్యల నేపథ్యంలో పవన్ నేడు ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రితో …
ఆంధ్రప్రదేశ్