ముద్ర.వీపనగండ్ల:- విద్యుత్ స్తంభానికి ఏర్పాటు చేయాల్సిన విద్యుత్ దీపాలను ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామపంచాయతీ అధికారులు వేప చెట్టుకు ఏర్పాటు చేసి తమ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన ఘటన వీపనగండ్ల మండలంలో సంభవించింది. గ్రామాలలో వీధిలైట్లను ఏర్పాటు చేయాలంటే విద్యుత్ స్తంభాలకు వీధిదీపాలను …
తెలంగాణ