ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా 12మందకి హైకోర్టు నోటీసులు ఇచ్చినట్లు మాజీ జడ్జి ఎస్ రామకృష్ణ తెలిపారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటకు చెందిన మాజీ జడ్జి ఎస్.రామకృష్ణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో …
ఆంధ్రప్రదేశ్