ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 24న జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ఇటీవల రద్దు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంత్రివర్గం ఆమోదం తెలపడం ద్వారా అధికారిక వర్గాల …
ఆంధ్రప్రదేశ్