తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి రాష్ట్రంలో అద్భుత విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 164 స్థానాల్లో కూటమి పార్టీలు విజయాన్ని నమోదు చేయడంతో …