102
కొల్లాపూర్ నియోజకవర్గ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా తార UAV వారి సహకారంతో హైదరాబాదులోని ఘట్కేసర్ లో మొదటి విడతగా 12 మంది నియోజకవర్గ యువకులకు 12 రోజులపాటు నిర్వహించే డ్రోన్ పైలెట్ శిక్షణ కార్యక్రమాని నేడు రత్నగిరి ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ జూపల్లి అరుణ్ ఇవాళ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత టెక్నికల్ రంగాల వైపు అడుగులు వేసి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.