Home » విశాఖ బీచ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

విశాఖ బీచ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
విశాఖ బీచ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


విశాఖ బీచ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బీచ్ రోడ్డులో ఉన్న డైనో పార్కులో ఈ ఘటన నేటి ఉదయం చోటు చేసుకుంది.. డైనో పార్క్‌లోని రెస్టో కేఫ్‌లో చెలరేగిన మంటలతో రెస్టారెంట్ పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

భారీ అగ్నికీలల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిప్రమాదంతో సమీప ప్రజలు భయాందోళనకు ప్రయత్నిస్తున్నారు. వెదురు బొంగులు, ఇతర కలపతో నిర్మించిన పార్క్ కావడంతో మంటలను అదుపు చేయడం సవాల్ గా మారింది. ఈ ప్ర‌మాదంతో ఎవ‌రికీ ఎటువంటి గాయాలు కాక‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in