62
సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ, ప్రజా రక్షణ భేరి కమిటీల గ్రామ స్థాయి లో సభ్యత్వ పొందినవారు మీరు అక్కడ సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు అండగా ఉండేలా తయారు చేస్తాం అని రాష్ట్ర అధ్యక్షులు పొన్నా రవికుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. సభ్యత్వం పొందాలి అని ఆసక్తి ఉన్న వారు మాకు సంప్రదించండని ఈ సందర్భంగా తెలిపారు.