ముద్రణ,పానుగల్ :-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్, కేతేపల్లి గ్రామ వాసి డాక్టర్ కేతూరి వెంకటేష్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం కల్పించాలని కోరినట్లు ఆయన తెలిపారు.గడచిన 23 ఏళ్లుగా …
తెలంగాణ