విశాఖ బీచ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బీచ్ రోడ్డులో ఉన్న డైనో పార్కులో ఈ ఘటన నేటి ఉదయం చోటు చేసుకుంది.. డైనో పార్క్‌లోని రెస్టో కేఫ్‌లో చెలరేగిన మంటలతో రెస్టారెంట్ పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న ఫైర్ …
ఆంధ్రప్రదేశ్