ముద్ర,తెలంగాణ:- మూడోసారి భారత ప్రధానిగా మోడీ ప్రమాణం చేయబోతున్న వేడుకకు హాజరుకావాలంటూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు ఆహ్వానం అందింది. బీజేపీ సీనియర్ నేత ప్రహ్లాద్ జోషి గులాబీ అధినేతను ఆహ్వానించారు. రేపు మోడీ ప్రమాణం చేస్తున్న సందర్భంగా హాజరుకావాలని ఆయన …
తెలంగాణ