ఏపీలో వరుసగా దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొద్దిరోజుల కిందట చిన్నారులపై అత్యాచారం చేయగా, ఆ తరువాత వివాహితపై సామూహిక అత్యాచారం జరిపిన ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న మరోఘోరం కృష్ణాజిల్లాలో వెలుగులోకి వచ్చింది. …
Tag: