ముద్ర,ఆంధ్రప్రదేశ్:- మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొడాలి నానితో పాటు మరికొందరిపై ఈకేసులు నమోదు చేశారు. తమను వేధించి బలవంతంగా రాజీనామాలు చేయించారని కొడాలి నానితో పాటు ఆయన …
ఆంధ్రప్రదేశ్